: కేసీఆర్ కు పాలన అనుభవం లేకే కష్టాలు: పొన్నాల


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థుడని, పాలన అనుభవం లేనివాడని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ చేతకాని తనం వల్లే తెలంగాణ రాష్ట్రానికి కష్టాలు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కాని, రాష్ట్రపతి పాలన సమయంలో కాని లేని కరెంట్ కష్టాలు కేసీఆర్ అధికారం లోకి వచ్చిన వెంటనే మొదలయ్యాయని గుర్తు చేశారు. ఇవన్నీ కేసీఆర్ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.

  • Loading...

More Telugu News