: వీడియో సెంటర్ పై విశాల్ దాడి


సినీ నటుడు విశాల్ పలు వీడియో సెంటర్లపై దాడి చేశారు. పోలాచీలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సందర్భంగా, తన సహాయకులు ఇద్దర్ని వీడియో సెంటర్ కు పంపి, 'పూజ' సినిమా సీడీ కావాలని అడిగించారు. దీంతో షాప్ యజమాని పూజ, విజయ్ నటించిన 'కత్తి' సినిమా సీడీలను చూపించారు. దీంతో పూజ సినిమా సీడీలను స్వాధీనం చేసుకుని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గతవారం తిరుపూర్ లోని ఓ వీడియో షాప్ పై కూడా ఇదే రకంగా దాడి నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News