: దివంగత గోపీనాథ్ ముండే కుమార్తెకు మంత్రి పదవి


మహారాష్ట్రలో ఈరోజు కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో దివంగత గోపీనాథ్ ముండే కుమార్తెకు కూడా మంత్రి పదవి లభించింది. సీఎం తరువాత ఏక్ నాథ్ ఖడ్సే ప్రమాణ స్వీకారం చేయగా, మరికొందరి తర్వాత ముండే కూతురు పంకజ ముండే కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే ఆమెకు పదవి ఇవ్వడం విశేషం. మొత్తం ఎనిమిదిమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News