: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం


మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు కొత్త సీఎం అభివాదం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు బీజేపీ అగ్రనేతలు, వేలాది కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది.

  • Loading...

More Telugu News