: బంగారం ధర తగ్గిందోచ్


బంగారం ధర నెమ్మదిగా తగ్గుతోంది. శుక్రవారం నాడు ఢిల్లీ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం 600 రూపాయల మేర తగ్గింది. దీంతో, పది గ్రాముల బంగారం ధర రూ. 26,500 వద్ద అమ్మకాలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News