: అభాగ్యులకు షెల్టర్లు ఏర్పాటు చేయండి: సుప్రీం ఆదేశం


గూడు లేక రోడ్లపై సేదదీరే అభాగ్యులకు షెల్టర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. శీతాకాలంలో తలదాచుకునేందుకు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. షెల్టర్లు ఏర్పాటు చేయకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

  • Loading...

More Telugu News