: ఇకపై ఇసుక ఇంటికే వస్తుంది... ఏపీలో కొత్త పాలసీ


నూతన ఇసుక పాలసీ గురించి సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. జిల్లా కలెక్టర్లతో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ, 'మీ సేవ'లో డబ్బు చెల్లిస్తే ఇసుక ఇంటి వద్దకే వస్తుందని తెలిపారు. 2,3 రోజుల్లో ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఇక, రుణమాఫీ గురించి చెబుతూ, ప్రస్తుతం రుణమాఫీ డేటా సేకరిస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి పంటలకు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామని, ఉద్యాన పంటల రుణాల కోసం మరో పథకం ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News