: ఎ.రాజా, కనిమొళి, కరుణ భార్యపై అభియోగాల నమోదు


2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, కనిమొళి, కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ సహా మొత్తం 19మందిపై సెక్షన్ 120-బి (క్రిమినల్ కుట్ర) అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ నివేదిక ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద ఈ ముగ్గురిపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News