: కేసీఆర్ ను కలసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాదయ్య (చేవెళ్ల), మరో ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలిశారు. వారితో పాటు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత కూడా సీఎంను కలసిన వారిలో ఉన్నారు. వారు ముగ్గురూ టీఆర్ఎస్ లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News