: విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం
విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకం ప్రకటించింది. లీటరుపై 4 రూపాయల ప్రోత్సాహకం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి పాల రైతులకు ప్రోత్సాహకం అమలులోకి రానుంది.