: జగన్ ను విమర్శించే అర్హత కొణతాలకు లేదు: వైకాపా నేత శ్రీనివాసరాజు


వైకాపా అధినేత జగన్ పై విమర్శల జడివాన కురిపించి, పార్టీకి రాజీనామా చేసిన కొణతాల రామకృష్ణపై ఆ పార్టీ సీఈసీ మెంబర్ శ్రీనివాసరాజు మండిపడ్డారు. జగన్ ను విమర్శించే అర్హత కొణతాలకు లేదని అన్నారు. కొణతాలవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని... తన అనుచరుడిని కూడా గెలిపించుకోలేని అసమర్థుడాయన అంటూ మండిపడ్డారు. కొణతాల రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరతామన్నారు.

  • Loading...

More Telugu News