: గాయపడ్డ హృతిక్ రోషన్...షూటింగ్ వాయిదా


ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ జిమ్ లో వ్యాయామం చేస్తూ గాయపడ్డాడు. హృతిక్ ను పరీక్షించిన వైద్యులు... ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీని కారణంగా, అశుతోష్ గోవరికర్ డైరెక్షన్ లో రూపొందుతున్న 'మొహంజదారో' సినిమా షూటింగ్ కు అవాంతరం కలిగింది. జనవరికి ఈ షూటింగ్ వాయిదా పడింది.

  • Loading...

More Telugu News