: 4,400 ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ ఆమోదం


4,400 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా వున్న ఏఏఈవో పోస్టులను భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లోమా చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆదర్శరైతు వ్యవస్థను రద్దు చేయడంతో, ఆ స్థానంలో సాంకేతిక అధికారుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.

  • Loading...

More Telugu News