: టెన్నిస్ ఆటగాడు సాకేత్ ను సత్కరించిన చంద్రబాబు


ఇటీవల విశేషంగా రాణిస్తున్న టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని హైదరాబాదులో సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆసియా క్రీడల మిక్స్ డ్ డబుల్స్ లో సానియాతో కలిసి పసిడి పతకం గెలిచిన సాకేత్ ను బాబు శాలువాతో కప్పి సత్కరించారు. మున్ముందు కూడా ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News