: వెంకయ్యనాయుడి స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి చదువుతున్నారా?


ఏ సమస్య గురించి అయినా అనర్గళంగా మాట్లాడటం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కిషన్ రెడ్డి ప్రసంగాలపై టీఎస్ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సొంతంగా ఆలోచించడం మానేసిన కిషన్ రెడ్డి... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కరెంట్ కష్టాలకు టీడీపీ కారణమైనప్పటికీ, కిషన్ రెడ్డి ఆ పార్టీకే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News