: కేంద్రం వారి పేర్లు మాత్రమే ఎందుకు వెల్లడించిందో తెలియదు: సుబ్రహ్మణ్యస్వామి


కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముగ్గురు నల్లధనం ఖాతాదారుల పేర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించడంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, "నల్లధనం ఖాతాదారులందరి పేర్లు బయటపెట్టేందుకు చట్టంలో ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు సెలక్టివ్ గా వారి పేర్లు మాత్రమే బహిర్గతం చేసిందో తెలియదు" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News