: నవంబర్ 24 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు


పార్లమెంటు వ్యవహారాలపై ఢిల్లీలో కేబినెట్ కమిటీ భేటీ ముగిసింది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News