: గుండెపోటుతో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే మృతి


మహారాష్ట్రకు చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు గోవింద్ ముక్కజి రాథోడ్ మరణించారు. ముంబయికి ట్రైన్ లో వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. ఇటీవల ఆ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాథోడ్ నాందేడ్ నుంచి పోటీచేసి గెలుపొందారు. మొత్తం 122 స్థానాలు గెలుచుకున్న బీజేపీ బలం ఆయన మరణంతో 121కి పడిపోయింది.

  • Loading...

More Telugu News