: ఈ నెల 30కి వాయిదా పడ్డ సత్యం కేసు


సత్యం కంప్యూటర్స్ కేసును ప్రత్యేక కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును వెలువరించే తేదీని 30న వెల్లడించనుంది. సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురి భవితవ్యం ఈ కేసుపై ఆధారపడి ఉంది.

  • Loading...

More Telugu News