: ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో... విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు పోటెత్తుతోంది. దాంతో, బ్యారేజ్ 70 గేట్లను అధికారులు ఎత్తివేశారు. 63 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది.