: చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు సరికాదు: మంత్రి పరిటాల సునీత


ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించడాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తప్పుబట్టారు. శుక్రవారం చంద్రబాబుపై కేసీఆర్ విరుచుకుపడిన వైనంపై శనివారం అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా ఆదివారం మంత్రి పరిటాల సునీత కేసీఆర్ వ్యవహార సరళిని ఖండించారు. ఆదివారం ఉదయం అనంతపురం రైతు బజార్ ను సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.

  • Loading...

More Telugu News