: ప్రేమ పేరిట యువతిని మోసగించిన ఎస్ఐ అరెస్టు


ప్రాణమంటూ ఊసులు చెప్పాడు... ప్రేమిస్తున్నానని బాసలు చేశాడు. ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మాయమాటలు చెప్పి మోసం చేశాడని వరంగల్ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎస్ఐ రాజును వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

  • Loading...

More Telugu News