: అంతర్వేది నరసింహస్వామిని దర్శించుకున్న డైరక్టర్ క్రిష్


అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామిని టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ దర్శించుకున్నారు. అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందించారు. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అంతర్వేదికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ గోదావరి పాయ వశిష్ట గోదావరి పేరిట బంగాళాఖాతంలో కలుస్తుంది.

  • Loading...

More Telugu News