: స్కై డైవింగ్ లో గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రికార్డు


గూగుల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (నాలెడ్జ్ విభాగం) అలెన్ యుస్టేన్ (57) స్కై డైవింగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అమెరికాలో పనిచేస్తున్న యుస్టేన్ భూమికి 41,000 మీటర్ల ఎత్తు నుంచి డైవ్ చేయడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన ఫెలిక్స్ (38,961 మీటర్లు) పేరిట ఉంది. యుస్టేన్ సాహసకార్యం పారగాన్ స్పేస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ సూట్ ధరించి యుస్టేన్ ఈ రికార్డు డైవ్ చేశాడు.

  • Loading...

More Telugu News