గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో ఆన్ లైన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు డౌన్ కావడంతో, రెండు రోజుల పాటు సేవలు అందుబాటులో ఉండవని జీహెచ్ఎంసీ తెలిపింది.