: కరీంనగర్ కలెక్టరేట్ కు కరెంట్ బంద్
కరీంనగర్ కలెక్టరేట్ అంధకారంలోకి జారుకుంది. సుమారు రూ. 3 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఉండటంతో... కరెంట్ కట్ చేశారు. అనేక సార్లు ఈ విషయమై హెచ్చరించినప్పటికీ... ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం వల్లే కరెంట్ కట్ చేశామని విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు.