: 725 కేసులను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం


సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. మొత్తం 725 కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News