: శ్రీశైలంలో టీఎస్ ప్రభుత్వం విద్యుదుత్పత్తి నిలిపివేసింది: బాబుతో కృష్ణా బోర్డు ఛైర్మన్


శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు. ఈ రోజు చంద్రబాబుతో కృష్ణా బోర్డు ఛైర్మన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలతో చర్చించి ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని చంద్రబాబుకు తెలిపారు. త్వరలోనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News