: ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు రద్దు?
నవంబర్ 1న నిర్వహించాల్సిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రం రెండు ముక్కలైన నేపథ్యంలో, జూన్ 2న నిర్వహించాలా? లేక జూన్ 8వ తేదీన నిర్వహించాలా? అనే విషయంలో సీఎం చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.