: చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. వారు గవర్నర్ తో భేటీ వివరాలను బాబుకు తెలిపినట్టు సమాచారం. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News