: హైదరాబాదులో ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాదులోని ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలంటూ చిన్న నిర్మాత రామకృష్ణ గౌడ్ దీక్ష చేపట్టిన దీక్ష ఏడోరోజుకు చేరుకుంది. ఆయనకు మద్దతుగా ఆందోళనకారులు ఫిలిం చాంబర్ ను ముట్టడించారు. దీంతో, కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.