: ఉద్యోగార్థులు కోరుకుంటున్న టాప్-10 కంపెనీలవే


మంచి వేతనం, భవిష్యత్ పై భరోసా అందించే సంస్థలనే ఎవరైనా కోరుకుంటారు. ఈ టాప్-10 సంస్థలు కూడా ఇలాంటివే. సామాజిక అనుసంధాన నెట్ వర్క్ లింక్డ్ఇన్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగార్థులు కోరుకుంటున్న 100 సంస్థలతో ఓ జాబితా రూపొందించింది. ఓ సర్వే ద్వారా ఈ జాబితా తయారుచేసింది. ఈ జాబితాలో గూగుల్ కు అగ్రస్థానం లభించింది. టాప్-10లో ఉన్న మిగతా సంస్థలు వరుసగా... యాపిల్, యూనీలీవర్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జీఈ, నెస్లే, పెప్సీకో.

  • Loading...

More Telugu News