: సియాచిన్ నుంచి శ్రీనగర్ చేరుకున్న మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ సియాచిన్ నుంచి శ్రీనగర్ తిరిగి వచ్చారు. రెండుగంటల పాటు ఆయన సియాచిన్ లో సైనికులతో గడిపారు. అంతేకాకుండా, సియాచిన్ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేశారు. ఈ సాయంత్రం వరకు కాశ్మీర్ లోనే గడపనున్న మోదీ... వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షిస్తారు.

  • Loading...

More Telugu News