: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంలో మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ సియాచిన్ చేరుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంపై అడుగు మోపారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ఉన్నారు. సియాచిన్ క్షేత్రంలో ప్రధాని మోదీకి సైనికుల నుంచి ఘన స్వాగతం లభించింది. సైనికుల వందనాన్ని మోదీ స్వీకరించారు.

  • Loading...

More Telugu News