: కెనడా పార్లమెంటుపై జరిగిన దాడిని ఖండించిన ఒబామా


కెనడా పార్లమెంటు ప్రాంగణంలో దుండగులు జరిపిన కాల్పులను అమెరికా అధినేత ఒబామా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిఘా వర్గాలు ఆయనకు వివరించాయి. ఇలాంటి దాడులకు అమెరికా పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. కెనడా పార్లమెంటుపై కొందరు దుండగులు జరిపిన దాడుల్లో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొక సైనికుడు గాయపడ్డాడు.

  • Loading...

More Telugu News