: దీపావళి ఖర్చులో కొంత భాగాన్ని తుపాను బాధితులకివ్వండి: జగన్


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ పండుగ ఖర్చులో కొంత భాగాన్ని తుపాను బాధితుల సహాయార్థం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. హుదూద్ తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రను ఆదుకోవాలని ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News