: ఫాస్ట్ పథకానికి నిధుల విడుదల


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ' (ఫాస్ట్) పథకానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రూ.271 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News