: బాక్సర్ సరితాదేవిపై సస్పెన్షన్ వేటు


మహిళా బాక్సర్ సరితాదేవిని అఖిల భారత బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) సస్పెండ్ చేసింది. ఆమెతో పాటు కోచ్ సందూపైన వేటు వేసింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో రెఫరీలు అన్యాయం చేశారని విలపిస్తూ సరితా పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దాంతో తనకు లభించిన కాంస్య పథకాన్ని వెనక్కిచ్చారు. ఈ క్రమంలోనే ఏఐబీఏ ఆమెపై చర్యలు తీసుకుంది.

  • Loading...

More Telugu News