: మలాలాకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు


సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ కి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు దక్కింది. 'అమెరికా లిబర్టీ మెడల్' అవార్డు ఆమెను వరించింది. అవార్డుతో పాటు రూ. 61 లక్షలు ఆమెకు దక్కాయి. అయితే, ఈ మొత్తాన్ని పాకిస్థాన్ లో చదువు కోసం మలాలా విరాళమిచ్చింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అమెరికా లిబర్టీ అవార్డు ఇస్తారు. అతి చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతిని మలాలా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News