: రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన నల్గొండ జిల్లా బంద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్గొండకు వెళ్తున్న ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా సరిహద్దులోని కొత్తగూడెం వద్ద అదుపులోకి తీసుకుని... పోచంపల్లి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News