: పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాబూ భాగ్యరాజా


ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పలు హత్య కేసుల్లో నిందితుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాబూ భాగ్యరాజాను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 31 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి, నాయుడుపేట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని అతడిని పట్టుకున్నారు. బాబూ భాగ్యరాజా స్వస్థలం చెన్నై సమీపంలోని మాధవవరం.

  • Loading...

More Telugu News