: ఈ నెల 24న తెలంగాణ కేబినెట్ సమావేశం


ఈనెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు, పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. నవంబర్ 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News