: ధోనీకి విశ్రాంతి... కెప్టెన్ గా కోహ్లీ


శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ తొలి మూడు వన్డేలకు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. కెప్టెన్ ధోనీకి ఈ మూడు మ్యాచ్ ల నుంచి విశ్రాంతి కల్పించారు. ఈ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. తొలి మూడు వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లు వీరే... కోహ్లీ (కెప్టెన్), ధావన్, రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, వరుణ్ అరోన్, అక్షర్ పటేల్.

  • Loading...

More Telugu News