: హర్యానా సీఎంగా ఖత్తర్ ఎంపిక


హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖత్తర్ ఎంపికయ్యారు. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన బీజేపీ, హర్యానా సీఎం పీఠంపై ఖత్తర్ ను కూర్చోబెట్టేందుకు మంగళవారం నిర్ణయం తీసుకుంది. చంఢీగఢ్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన బీజేపీ శాసనసభా పక్షం ఖత్తర్ ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పరిశీలకుడిగా హాజరైన ఈ భేటీలో హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు ఖత్తర్ నాయకత్వానికే ఓటేశారు.

  • Loading...

More Telugu News