: శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ


సినీ నటి శ్రియ ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News