: ఉపాధిహామీ నిధులు స్వాహా చేసిన నిందితుల అరెస్ట్


ఖమ్మం జిల్లాలో రూ. 4.25 లక్షల ఉపాధి హామీ నిధులను స్వాహా చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో జరిగిన విచారణలో రంజిత్ కుమార్, నాగేశ్వరరావు, నాగలక్ష్మిలు అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో, వారిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారి వద్ద నుంచి రూ. 2.40 లక్షల సొమ్మును రికవరీ చేశారు.

  • Loading...

More Telugu News