: అండమాన్ లో లభ్యమైన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు


రెండో ప్రపంచ యుద్ధం (1942) నాటి ఓ బాంబు అండమాన్ దీవుల్లో లభ్యమైంది. అప్పట్లో పేలని ఈ బాంబును రక్షణ దళాలు సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. కార్ నికోబార్ ద్వీపం సమీపంలో ఈ బాంబును గిరిజనులు గుర్తించి, రక్షణ అధికారులకు తెలియజేశారు. ఇప్పటికీ ఆ బాంబు చెక్కు చెదరకుండా ఉందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News