ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. జాతీయ రహదార్ల సంస్థ ఆర్థిక డైరెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.