: రైతు సాధికార సంస్థకు రూ. 5 వేల కోట్లు విడుదల చేయండి: బాబు ఆదేశం


విజయవాడలో రేపు రైతు సాధికార సంస్థను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన రుణమాఫీ కమిటి సభ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రైతు సాధికార సంస్థకు రూ. 5 వేల కోట్లను విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News