: కోల్ స్కాంలో జిందాల్ స్టీల్ పై కొత్త కేసు


బొగ్గు కుంభకోణంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. ఈ మేరకు 1993-2005 మధ్య కాలంలో కేటాయించిన బొగ్గు క్షేత్రాల అంశంపై దర్యాప్తులో భాగంగా... అవినీతి నిరోధక చట్టం కింద, నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి కింద కేసు రిజిస్టర్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. అంతేగాకుండా, రాయఘర్, ఛత్తీఘడ్ లో కంపెనీకి చెందిన నాలుగు కార్యాలయాల్లో సీబీఐ సోమవారం సోదాలు చేపట్టింది.

  • Loading...

More Telugu News